కేసీఆర్ చొరవతో ప్రమీలకు మెరుగైన వైద్యం..
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17, ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన పులిపాక ప్రమీలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపారని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ పిల్లల వార్డులో జరిగిన ఘటనలో ప్రమాదానికి గురైన ప్రమీలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రమీల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కేసీఆర్ స్పందించి,...