Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యప్ప స్వామి 18వ పడిపూజలో మాజీ మంత్రి

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి   మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17,ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రశాంత్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి 18వ పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములతో కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొని, భక్తులతో మమేకమయ్యారు. భక్తి గీతాలు, ఆటపాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అనంతరం...

Read Full Article

Share with friends