కళ్యాణలక్ష్మి చెక్కుల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి..
వివాహమైన 7 నుంచి 10 రోజుల్లోపు లబ్ధిదారులకు చెక్కులు అందించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, బోరజ్: అక్టోబర్ 17: పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కుల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వానికి సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. బోరజ్ మండల కేంద్రంలో బోరజ్, జైనథ్, బేలా...