కేలాపూర్ జగదంబ మాత ఆలయానికి భక్తుల పాదయాత్ర
కేలాపూర్ జగదంబ మాత ఆలయానికి భక్తుల పాదయాత్ర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహణ.. ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు శనివారం సాయంత్రం భక్తుల పాదయాత్ర భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. శ్రీ జగదంబ మాత మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదిలాబాద్లోని రాణి సతిజీ మందిర్...