సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా..
భీంపూర్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, భీంపూర్: అక్టోబర్ 17, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను శనివారం భీంపూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆదిలాబాద్...