అక్టోబర్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు షురూ..
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అక్టోబర్ 22, 2026 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సీసీఐ (CCI), ప్రైవేట్ కొనుగోలు సంస్థల...