Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమ్మవారిని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే..

కొత్తూరులో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, తలమడుగు: అక్టోబర్ 17, తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో కొంతసేపు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం...

Read Full Article

Share with friends