అక్టోబర్ 21 వరకు ఇసుక రవాణా నిలిపివేత: ఎస్ఐ ఎం. సురేష్
దసరా సద్దుల బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి -అక్టోబర్ 21 వరకు ఇసుక రవాణా నిలిపివేత: ఎస్ఐ ఎం. సురేష్ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 17, (మన భారత్): మొగుళ్లపల్లి మండల ప్రజలందరికీ మొగుళ్లపల్లి ఎస్ఐ ఎం. సురేష్ సద్దుల బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు, ప్రజలు తగిన జాగ్రత్తలు...