Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చదువుతోపాటు స్వయం ఉపాధికి బాటలు..

ఇంటర్న్‌షిప్ శిక్షణలో ఆదర్శ జూనియర్ కళాశాల విద్యార్థులు మన భారత్ చిట్యాల :చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించే లక్ష్యంతో చిట్యాల ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటర్న్‌షిప్ శిక్షణలో భాగంగా అపారల్ టెక్నాలజీ అండ్ టైలరింగ్ (Apparel Technology & Tailoring) కోర్సులో శిక్షణ పొందుతున్నారు. వృత్తి విద్య ఉపాధ్యాయురాలు స్వప్న ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ సహస్ర...

Read Full Article

Share with friends