రజినీకాంత్ క్రేజ్.. రెండు రోజుల్లోనే రూ.213 కోట్ల వసూళ్లు!
బాక్సాఫీస్ వద్ద ‘జైలర్-2’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన ఆదివారం వసూళ్లపై భారీ అంచనాలు.. రూ.300 కోట్ల మార్కుపై సినీ వర్గాల దృష్టి మన భారత్, సినిమా: సూపర్స్టార్ రజినీకాంత్ క్రేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోందని ‘జైలర్-2’ వసూళ్లపై వెలువడుతున్న గణాంకాలు సూచిస్తున్నాయి. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నట్లు సమాచారం. విడుదలైన...