రైల్వే ట్రాక్‌పై పెద్దపులి కళేబరం.. రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు అనుమానం
రైల్వే ట్రాక్‌పై పెద్దపులి కళేబరం.. రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు అనుమానం మన భారత్, మహారాష్ట్ర: అక్టోబర్ 17:మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా మదనపూర్ శివారులో రైల్వే ట్రాక్‌పై పెద్దపులి కళేబరం కనిపించడం కలకలం రేపింది. శనివారం రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన స్థితిలో పులి మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. రైల్వే ట్రాక్‌పై పులి కళేబరం కనిపించడంతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్యాసింజర్ రైలు ఢీకొనడం వల్లే పులి మృతి చెంది ఉండొచ్చని అటవీశాఖ అధికారులు...