ఆ చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే భరోసా.!
రిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికకు బాపూరావు ఆర్థిక సాయం అక్కాచెల్లెళ్లను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడి నాగమణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 17, తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అండగా నిలిచారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్రం నాగమణిని ఆయన పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం ఆర్థిక...