JBM జిల్లా ఛైర్మన్గా గుడిపల్లి నగేష్ నియామకం..
జవహర్ బాల్ మంచ్ ఆదిలాబాద్ జిల్లా ఛైర్మన్గా గుడిపల్లి నగేష్ నియామకం నెహ్రూ ఆశయాల సాధనకు కృషి చేస్తా.. పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం మన భారత్, ఆదిలాబాద్: జవహర్ బాల్ మంచ్ (జేబీఎం) ఆదిలాబాద్ జిల్లా ఛైర్మన్గా గుడిపల్లి నగేష్ నియమితులయ్యారు. ఈ నియామకంతో జిల్లా స్థాయిలో బాలల అభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాల పెంపు, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు అవకాశం లభించనుంది. తనకు ఈ బాధ్యతను...