ప్రతి చిన్నారికి పౌష్టికాహారం.. అంగన్వాడీ కేంద్రం
మన భారత్, చిట్యాల ,భూపాలపల్లి జిల్లా: చిన్నారుల బాల్యం అంగన్వాడీ కేంద్రాల్లో బలోపేతం అవుతుందని, ప్రతి చిన్నారికి పోషకాహారం అందించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...