ఆ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..
నిరసన దీక్షకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల...