అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..
అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్లోని తన చాంబర్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్,...