Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవరాత్రి వేడుకల్లో కుంకుమార్చన..

దేవాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన.. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు మన భారత్, తలమడుగు: అక్టోబర్ 16, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రీ నవశక్తి దుర్గామాత మండల్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి నామస్మరణ, ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శీలం కోటి శివాజీ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ కార్యక్రమంలో...

Read Full Article

Share with friends