Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి..

విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్ జాదవ్‌కు మండల సర్పంచుల వినతి మన భారత్, భీంపూర్, అక్టోబర్ 16: భీంపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని కోరుతూ మండల సర్పంచులు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) సుభాష్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు....

Read Full Article

Share with friends