Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే చొరవ అభివృద్ధి పనులకు శ్రీకారం..

భీంపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. సావరగావ్–నీపాని బీటీ రోడ్డు పనులు ప్రారంభం మన భారత్, భీంపూర్: అక్టోబర్ 16, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో సావరగావ్ గ్రామం నుంచి నీపాని గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో ఈ రోడ్డు పనులు చేపట్టినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆయా...

Read Full Article

Share with friends