దేవి కార్ డెకోర్ వరల్డ్ ప్రారంభోత్సవంలో ఏఎంసీ చైర్మన్
మావలలో దేవి కార్ డెకోర్ వరల్డ్ ప్రారంభం మన భారత్, మావల: అక్టోబర్ 16, మావల ఇండియన్ ఆయిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన **దేవి కార్ డెకోర్ వరల్డ్** ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ **బోరంచు శ్రీకాంత్ రెడ్డి** హాజరై నూతన సంస్థను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, వాహనదారుల అవసరాలకు అనుగుణంగా నూతన వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడం...