Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

Brs సర్పంచులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమీక్ష..

బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమీక్ష మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 16: బోథ్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులతో బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా స్థానిక పరిస్థితులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. గ్రామాల్లో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, పెండింగ్‌లో ఉన్న...

Read Full Article

Share with friends