టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..
తలమద్రి గ్రామం నుంచి టీఆర్ఎస్లో పలువురి చేరిక కవితక్క సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రాథోడ్ బాపురావు వెల్లడి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామస్తులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు, అధినేత్రి కల్వకుంట్ల కవితక్క ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు తెలంగాణ రక్షణ సేన...