తెలంగాణలో పాంచజన్యం సభతో కొత్త చైతన్యం..
ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభతో తెలంగాణలో కొత్త చైతన్యం ఈ నెల 30న సభ.. ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా నిలుస్తుందన్న రాథోడ్ బాపురావు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ తెలంగాణ ప్రజల సమస్యలను ప్రజావేదికలపై ప్రస్తావించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధి, మారుమూల ప్రాంతాల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్...