Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోయాబీన్ రైతులకు శుభవార్త.!

నేరడిగొండలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 16, నేరడిగొండ మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. నాబార్డ్, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, రైతులకు అందించే...

Read Full Article

Share with friends