ఆ నగర్లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ..
భగత్ సింగ్ నగర్లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ కేసు నమోదు.. నిందితులు పోలీసుల అదుపులో ఘటనను మతపరమైన కోణంలో ప్రచారం చేయొద్దన్న ఆదిలాబాద్ డీఎస్పీ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16, ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, గొడవకు కారణమైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు...