ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో క్రికెట్ స్టార్ బుమ్రాతో ఎంపీ గోడం నగేష్ సరదా భేటీ
క్రికెట్‌పై అభిమానం.. ఆటగాళ్ల పట్ల ప్రత్యేక గౌరవం మన భారత్, న్యూఢిల్లీ: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్‌కు క్రికెట్‌పై ఉన్న అభిమానం మరోసారి చాటిచెప్పే ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో ఎంపీ గోడం నగేష్ గురువారం ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్పోర్ట్ లాంజ్‌లో సరదాగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపు చోటుచేసుకుంది. వారితో పాటు తాంసి మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు గంగాధర్ రావు...