ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు మేలు
ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ దృష్టి మన భారత్, తలమడుగు: అక్టోబర్ 15, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులు, పంట నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ఓ యువ రైతు సాగు చేస్తున్న బంతిపూల తోటను జిల్లా కలెక్టర్...