జైనథ్లో రూ.20 లక్షల విలువైన అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం
జైనథ్లో రూ.20 లక్షల విలువైన అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లు పట్టివేత.. ఏడుగురు అరెస్ట్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. అనుమతులు, లైసెన్సులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రెండు వాహనాల్లో ఉన్న **20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను** స్వాధీనం చేసుకున్నారు....