ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం వార్డు నంబర్ 22లో లబ్ధిదారుల ఇంటికి భూమిపూజ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 15, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 22లో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు జహీరా బేగం–హమీద్ ఖాన్ దంపతుల నూతన ఇంటి నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి...