భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా
భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా 78 గ్రామాల్లో భూ రీ-సర్వే పనులు.. మండలానికి రెండు బృందాలతో వేగవంతం రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 15, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామంలో భూభారతి, భూ...