Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈ నెల 30న పాంచజన్య సంకల్ప సభ..

ఇంద్రవెల్లిలో ఈ నెల 30న పాంచజన్య సంకల్ప సభ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాథోడ్ బాపురావు పిలుపు మన భారత్, ఇంద్రవెల్లి: అక్టోబర్ 15, ఇంద్రవెల్లి గడ్డపై ఈ నెల 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు....

Read Full Article

Share with friends