Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

40 శాతం వైకల్యం ఉన్నవారికీ పెన్షన్‌కు అర్హత.!

పుట్టుకతోనే అర్హులైన దివ్యాంగులకు అవకాశం.. రూ.53,428 కోట్లతో సామాజిక భద్రతా పథకం కొనసాగింపు మన భారత్, న్యూఢిల్లీ: దివ్యాంగుల సామాజిక భద్రతను మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అక్టోబర్ 14న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రూ.53,428 కోట్ల నిధులను కేటాయించింది....

Read Full Article

Share with friends