వి బి జి రామ్ పనులను పరిశీలించిన సర్పంచ్ సప్పిడి ఇందిరా – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మెరుగు సురేష్ గౌడ్
వి బి జి రామ్, పనులను పరిశీలించిన సర్పంచ్ సప్పిడి ఇందిరా - కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మెరుగు సురేష్ గౌడ్ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 15,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ సప్పిడి ఇందిరా ఆధ్వర్యంలో వి బి జి రామ్ జి పథకం కింద చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు,ప్రజలు పనిని వినియోగించుకోగలరు ,అందరూ తప్పక రాగలరని తెలపారు.ఈ కార్యక్రమంలో వార్డ్...