manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:25 am Editor : user5442714

వి బి జి రామ్ పనులను పరిశీలించిన సర్పంచ్ సప్పిడి ఇందిరా – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మెరుగు సురేష్ గౌడ్

వి బి జి రామ్, పనులను పరిశీలించిన సర్పంచ్ సప్పిడి ఇందిరా

– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మెరుగు సురేష్ గౌడ్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 15,(మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ సప్పిడి ఇందిరా ఆధ్వర్యంలో వి బి జి రామ్ జి పథకం కింద చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు,ప్రజలు పనిని వినియోగించుకోగలరు ,అందరూ తప్పక రాగలరని తెలపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ మెరుగు సురేష్ గౌడ్, నీమతి పద్మ ,అప్పం రజిత, పంచాయతీ కార్యదర్శి సాయి ,కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ ,సరిత కాంగ్రెస్ మండల నాయకులు సప్పిడి రామస్వామి,నిమ్మతి రాజేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్