Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక..

దుబార్ పేట్ నుంచి టీఆర్ఎస్‌లోకి పలువురి చేరిక కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 14, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం దుబార్ పేట్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీలో ఉన్న పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆదిలాబాద్...

Read Full Article

Share with friends