Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూసేకరణ గ్రామసభకు రైతుల డుమ్మా.!

మన భారత్ , దోమ: ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూములు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం దోమ మండలం భట్లచందారం గ్రామంలో తహసీల్దార్‌ రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరుకాలేదు. జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటచారి సైతం సమావేశానికి హాజరయ్యారు. 98 మంది రైతులకు చెందిన 248 ఎకరాలు గ్రామంలో 98 మంది రైతులకు చెందిన 248 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్‌ పార్కు కోసం సేకరించాల్సి...

Read Full Article

Share with friends