Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లకు మంటలు.!

మన భారత్ దోమ: మండల కేంద్రం నుంచి పాలేపల్లికి వెళ్లే మార్గంలో వ్యవసాయ పొలాలకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లకు బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మంటలు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు, రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.విద్యుత్‌ వైర్లకు మంటలు రావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. సంబంధిత...

Read Full Article

Share with friends