అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి :ఎంపీడీవో గ్యామా
మన భారత్ దోమ: గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఎంపీడీఓ గ్యామా అధికారులకు సూచించారు. బుధవారం దోమ మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీబిజి రాంజీ, స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం), జలసిరి పనులు, ఎల్నినో ప్రభావ నివారణ చర్యలు, గృహ నిర్మాణ పథకం తదితర అంశాలపై...