Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హుడైన పౌరుడు ఓటర్ నమోదు చేసుకోవాలి.. కలెక్టర్

మన భారత్,జయ శంకర్ భూపాలపల్లి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటరు జాబితాలో అర్హులైన పౌరులెవరూ మిగిలిపోకుండా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు...

Read Full Article

Share with friends