బీజేపీలో సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవులు.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
బీజేపీలో సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవులు.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీలో సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవులు.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14, దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంటే, భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త సైతం కష్టపడి పనిచేసి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల వంటి అత్యున్నత పదవులను చేపట్టే అవకాశం ఉందని...