కారు లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలుపై ..
గుడిహత్నూర్లో కారు, లారీ ఢీ.. ల్యాండ్ సర్వేయర్కు తీవ్ర గాయాలు గుడిహత్నూర్లో కారు, లారీ ఢీ.. ల్యాండ్ సర్వేయర్కు తీవ్ర గాయాలు మన భారత్, గుడిహత్నూర్: అక్టోబర్ 14, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి సిరికొండకు వెళ్తున్న కారు, అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ల్యాండ్ సర్వేయర్ గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు. లారీని...