Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు

రెండో రోజు ధర్నాలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా NHM ఉద్యోగులు.. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, క్రమబద్ధీకరణకు డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14, జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రెండో రోజు మద్దతు తెలిపారు. ఆయన మద్దతు పట్ల ఆదిలాబాద్ జిల్లా NHM ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...

Read Full Article

Share with friends