బాలాజీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ
రాజస్థాన్లోని సలాసర్ బాలాజీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ గోడం నగేష్ మన భారత్, రాజస్థాన్: అక్టోబర్ 14 రాజస్థాన్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సలాసర్ బాలాజీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. సలాసర్ బాలాజీ ఆలయం దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...