జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 14 ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న **ఉద్యమ కెరటం రిపోర్టర్ షేక్ పసీయుద్దీన్**ను తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే **రాథోడ్ బాపురావు** పరామర్శించారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో షేక్ పసీయుద్దీన్ను కలిసిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో...