బాధిత కుటుంబానికి పరామర్శ..
ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ మన భారత్, ఇంద్రవెల్లి: అక్టోబర్ 14,ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల మృతి చెందిన మెండపల్లి గ్రామానికి చెందిన కాశీరాం కుమారుడు రిట్టె భవన్ కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మేస్రం దయాకర్తో కలిసి ఆయన మెండపల్లి గ్రామంలోని బాధిత కుటుంబం వద్దకు వెళ్లారు. ఈ...