మార్కెట్ కమిటీ ఆఫీస్ ను సందర్శించిన ఆర్డీడీ
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీడీ మార్కెటింగ్ పద్మావతి ఆర్డీడీకి ఘన స్వాగతం పలికి సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14 వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ (RDDM) పద్మావతి బుధవారం ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆమెకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెటింగ్...