సిరికొండ జన్మదిన వేడుకలు..
చిట్యాల లో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు ... నినాదాలతో మారు మ్రోగిన చౌరస్తా ప్రాంతం.. .... ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ.. మన భారత్, చిట్యాల: తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో మధుసూదనాచారి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిట్యాల...