Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ బస్సు వేళలు తెలుసుకుందాం..8331033707

ఆర్టీసీ బస్సు వేళలు తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్ నంబర్ బస్సుల రాకపోకలు, రూట్ల వివరాల కోసం 8331033707కు కాల్ చేయండి: డిపో మేనేజర్ సాయన్న మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, బస్సుల వేళలు, రూట్ల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్‌ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని తమ...

Read Full Article

Share with friends