కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..
హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు ముమ్మరం చేయాలి కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14, ఆదిలాబాద్ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మంగళవారం...