రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి జిల్లాలో బ్లాక్ స్పాట్స్ గుర్తించండి.. రహదారి భద్రతను పటిష్ఠం చేయండి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలకు కారణమవుతున్న సమస్యలను...